ఏం సందేహం లేదు Em Sandeham Ledu Lyrics In Telugu Sung by Kalyan Koduri. Em Sandeham Ledu Lyrics In English is written by Palnadu Janapadam. Em Sandeham Ledu Lyrics is music composed by Kalyani Koduri.
Song Details
Song Name | Em Sandeham Ledu |
Singer | Kalyan Koduri |
Lyrics | Palnadu Janapadam |
Composer | Kalyani Koduri |
Label | Vel Records |
START
Em Sandeham Ledu Lyrics In Telugu
ఏం సందేహం లేదు… ఆ అందాల నవ్వే
ఈ సందళ్ళు తెచ్చింది
ఏం సందేహం లేదు… ఆ కందేటి సిగ్గే
ఈ తొందర్లు ఇచ్చింది…
ఏం సందేహం లేదు… ఆ గంధాల గొంతె
ఆనందాలు పెంచింది…
నిమిషము నేల మీద నిలువని కాలి లాగ…
మది నిను చేరుతోందే చిలకా..!
తనకొక తోడు లాగ వెనకనే సాగుతోంది…
హృదయము రాసుకున్న లేఖ…
ఏం సందేహం లేదు… ఆ అందాల నవ్వే
ఈ సందళ్ళు తెచ్చింది
ఏం సందేహం లేదు… ఆ కందేటి సిగ్గే
ఈ తొందర్లు ఇచ్చింది…
వెన్నెల్లో ఉన్నా… వెచ్చంగా ఉంది
నిన్నే ఊహిస్తుంటే…
ఎందర్లో ఉన్నా… ఏదోలా ఉంది
నువ్వే గుర్తొస్తుంటే…
నా కళ్ళల్లోకొచ్చి… నీ కళ్ళాబి చల్లి
ఓ ముగ్గేసి వెళ్ళావే…
నిదరిక రాదు అన్న నిజముని మోసుకుంటూ…
మది నిన్ను చేరుతుంది చిలకా..!
తనకొక తోడు లాగ వెనకనే సాగుతుంది…
హృదయము రాసుకున్న లేఖ…
వెన్నెల్లో ఉన్నా… వెచ్చగా ఉంది
నిన్నే ఊహిస్తుంటే…
ఎందర్లో ఉన్నా… ఏదోలా ఉంది
నువ్వే గుర్తొస్తుంటే…
ఈ కొమ్మల్లో గువ్వ… ఆ గుమ్మంలోకెళ్ళి
కూ అంటోంది విన్నావా…
ఈ మబ్బుల్లో జల్లు… ఆ ముంగిట్లో పూలు
పూయిస్తే చాలన్నావా…
ఏమవుతున్నా గాని… ఏమైనా అయిపోనీ
ఏం ఫరవాలేదన్నావా…
అడుగులు వేయలేక అటు ఇటు తేల్చుకోక…
సతమతమైన గుండె గనుక…
అడిగిన దానికింక బదులిక పంపుతుంది…
పదములు లేని మౌన లేఖ…
Em Sandeham Ledu Lyrics In English
Em Sandeham Ledu… Aa Andaala Navve…
Ee Sandallu Tecchindee
Em Sandeham Ledu…
Aa Kandeti Sigge Ee Tondarlu Icchindee
Em Sandeham Ledu…
Aa Gandhaala Gonte Aanandaalu Penchindee
Nimishamu Nelameeda Nilavani Kaalilaaga
Madininucherutonde Chilakaa
Tanakoka Todu Laaga Venakale Saagutondi
Hrudayamu Raasukunna Lekhaa
Em Sandeham Ledu… Aa Andaala Navve…
Ee Sandallu Tecchindee
Em Sandeham Ledu… Aa Kandeti Sigge
Ee Tondarlu Icchindee
Vennello Unnaa… Vecchanga Undee…
ninne Oohistunte
Endarlo unnaa.. Edolaa Undee..
Nuvve Gurtostunte
Naa Kallallokocchee.. Nee Kallaapi Jallee..
O Muggesivellaave
Nidurika Raadu Anna Nijamunu Mosukuntu
Madininucherutundi Chilakaa
Tanakoka Todu Laaga Venakane Saagutundi
Hrudayamu Raasukunna Lekhaa
Vennello Unnaa.. Vecchangaa Undee.. Ninne Oohistunte
Nee Kommallo Guvvaa… Aa Gummamlokelli…
Koo Antondi Vinnaavaa
Nee Mabbullo Jalloo… Aa Mungitlo Poolu…
Pooyistechaalannavaa
Emavutunna Gaani.. Emaina Ayiponee…
Em Parvaaledannaavaa
Adugulu Veyaleka… Atuitu Telchukoka..
Satamatamaina Gunde Ganukaa
Adigina Daanikinka… Badulika Pamputundi…
Padamulu Leni Mounalekhaa
END
More Song For You
KAUN ACHA KAUN LUCHA LYRICS
PADIPOYA SONG LYRICS
KORAMEESAM POLISODA LYRICS
VIDEO :- ఏం సందేహం లేదు Em Sandeham Ledu Lyrics In Telugu