బుల్లెట్ Bullet Song Lyrics In Telugu – George Reddy

బుల్లెట్ Bullet Song Lyrics In Telugu Sung by Mangli. Bullet Song Lyrics In English is written by Mittapally Surendar. Bullet Song Lyrics music composed by Suresh Bobbili.

Song Details

Song Bullet
Singer Mangli
Lyrics Mittapally Surendar
Composer Suresh Bobbili
Movie George Reddy
Music Label Silly Monks Music

START

Bullet Song Lyrics In Telugu

వాడు నడిపే బండి రాయల్ ఎన్ఫిల్డు… వాడి చూపుల్లో ఉంది చే గువేరా ట్రెండు
వాడు నడిపే బండి రాయల్ ఎన్ఫిల్డు… వాడి చూపుల్లో ఉంది చే గువేరా ట్రెండు

వాడు వస్తుంటే వీధంతా ఇంజిన్ సౌండు… మోగిపోతుందే గుండెల్లో చెడుగుడు బ్యాండు
చెప్పకుండానే అయిపోయానే గర్ల్ ఫ్రెండ్…

వాడు నడిపే బండి రాయల్ ఎన్ఫిల్డు…
వాడి చూపుల్లో ఉంది చే గువేరా ట్రెండు…

హార్ జాయ్ సబ్ ఉస్కీ… బాతోమ్మే కో కర్లే…
జాయే ఓ సబ్ కో… కాబొంకే గర్ పర్
ఉస్కీ ఆంఖే జ మక్తి… చింగారి జైసే
బాతోమ్మే బిజిలి చూటా దిల్ పే సే…

ఊపిరిని మెలిపెట్టి లాగేస్తుందే… నేను ఎక్కడ ఉన్న వాడి అత్తరు ఘాటు…
నిద్దరలో పొద్దల్లె కవ్విస్తుందే… వాడు కాలేజీ కాంటీన్ లో కూర్చునే చోటు…

అడవిని తలపించే వాడి తలపై క్రాఫ్… ఏ దునియాలో దొరకదే ఆ బాడీ నాకు
నన్నెగరేసుకు పోయాడే వాడితో పాటు…

వాడు నడిపే బండి రాయల్ ఎన్ఫిల్డు…
వాడి చూపుల్లో ఉంది చే గువేరా ట్రెండు…

వేగంగా నా వైపే దూసుకు వచ్చి… నాకు దూరంగా వెళుతుంటే ఆగదు మనసు
ఒంటరిగా ఒక్కడల తిరుగుతు ఉంటే… నన్ను వేదించే వాడి వెనక ఖాళీ సీటూ…

దారులు చూపించు వాడి చూపుడు వేలు… చుట్టుకోవాలని ఉంది వాడి చిటికెన వేలు
ఏడడుగులేసి ఇచ్చుకుంట.. నా వందేళ్లు…

వాడు నడిపే బండి రాయల్ ఎన్ఫిల్డు…
వాడి చూపుల్లో ఉంది చే గువేరా ట్రెండు…
వాడు నడిపే బండి రాయల్ ఎన్ఫిల్డు…
వాడి చూపుల్లో ఉంది చే గువేరా ట్రెండు…

Bullet Song Lyrics In English

Vaadu Nadipe Bandi Royal Enfield…
Vaadi Choopullo Undi Che Guevara Trend-u…

Vaadu Nadipe Bandi Royal Enfield…
Vaadi Choopullo Undi Che Guevara Trend-u…

Vaadu Vasthunte Veedhanthaa Engine Sound-u…
Mogipothundi Gundello Chedugudu Band-u…
Cheppakundaane Ayipoyaane Girl Friend….

Vaadu Nadipe Bandi Royal Enfield…
Vaadi Choopullo Undi Che Guevara Trend-u…

Har Jaaye Sab Uski… Baath Mein Ko Karle…
Jaaye O Sab Ko… Kaabonke Ghar Par…
Uski Annkhein Ja Matti… Chingaari Jaise
Baathomein Bijili Choota Dil Pe Se…

Oopirine Melipetti Laagesthundhe…
Nenu Ekkada Unna Vaadi Attharu Ghaatu…
Niddaralo Poddhalle Kavvisthundhe…
Vaadu College Canteen Lo Koorchune Chotu…

Adavini Thalapinche Vaadi Thalapai Craft…
Ye Duniyaalo Dhorakadhe Aa Body Naaku…
Nannegaresukupoyaade Vaaditho Paatu..

Vaadu Nadipe Bandi Royal Enfield…
Vaadi Choopullo Undi Che Guevara Trend-u…

Vegamgaa Naa Vaipe Doosuku Vachhi…
Naaku Dhaaramgaa Veluthunte Aagadhu Manasu…
Ontarigaa Okkadalaa Thiruguthu Unte…
Nannu Vedhinche Vaadi Venaka Khaalee Seat-u…

Dhaarulu Chupinchu Vaadi Choopudu Velu…
Chuttukovaalani Undi Vaadi Chitikena Velu…
Edadugulesi Ichhukunta… Naa Vandhellu…

Vaadu Nadipe Bandi Royal Enfield…
Vaadi Choopullo Undi Che Guevara Trend-u…

Vaadu Nadipe Bandi Royal Enfield…
Vaadi Choopullo Undi Che Guevara Trend-u…

END

MORE SONG FOR YOU

EM SANDEHAM LEDU LYRICS
NIRMALA SURA GANGAJALA LYRICS
MOUNANGE UNNA LYRICS
SANKRANTHI SANDHALLE LYRICS 
PADIPOYA SONG LYRICS

VIDEO :-బుల్లెట్ Bullet Song Lyrics In Telugu

Leave a Comment