క్రేజీ ఫీలింగ్ Crazy Feeling Song Lyrics In Telugu – Nenu Sailaja

క్రేజీ ఫీలింగ్ Crazy Feeling Song Lyrics In Telugu Sung by Prudhvi Chandra. Crazy Feeling Song Lyrics In English is written by Ramajogayya Sastry. Crazy Feeling Song Lyrics music composed by Devi Sri Prasad.

Song Details

Song Crazy Feeling
Singer Prudhvi Chandra
Lyrics Ramajogayya Sastry
Composer Devi Sri Prasad
Star Cast Ram Pothineni, Keerthy Suresh
Movie Nenu Sailaja
Music Label Aditya Music

START

Crazy Feeling Song Lyrics In Telugu

కాంపౌండ్ వాలెక్కి ఫోను మాట్లాడుతుంటే… చైనా వాలెక్కి మూను తాకినట్టుందే…
మార్నింగ్ లేవగానే నీ మెసేజ్ చూస్తుంటే… మౌంట్ ఎవరెస్ట్ ఎక్కి సేల్ఫీ దిగినట్టుందే…

ఇట్స్ ఏ క్రేజీ క్రేజీ క్రేజీ క్రేజీ ఫీలింగ్… ఇట్స్ ఏ క్రేజీ క్రేజీ క్రేజీ క్రేజీ ఫీలింగ్
ఇట్స్ ఏ క్రేజీ క్రేజీ క్రేజీ క్రేజీ ఫీలింగ్… ఇట్స్ ఏ క్రేజీ క్రేజీ క్రేజీ క్రేజీ… ఫీలింగ్

రోడ్ సైడ్ నీతోటి పానిపురి తింటుంటే… ప్లేటుకి కోటైన చీప్ అనిపిస్తుందే
నీ షర్ట్ బాగుందని ఓ మాటే నువ్వంటే… పుట్టిన వాడికి గుడి కట్టాలనిపిస్తుందే…

ఇట్స్ ఏ క్రేజీ క్రేజీ క్రేజీ క్రేజీ ఫీలింగ్… ఇట్స్ ఏ క్రేజీ క్రేజీ క్రేజీ క్రేజీ ఫీలింగ్
ఇట్స్ ఏ క్రేజీ క్రేజీ క్రేజీ క్రేజీ ఫీలింగ్… ఇట్స్ ఏ క్రేజీ క్రేజీ క్రేజీ క్రేజీ… ఫీలింగ్

నిన్న మొన్న దాక… సూపర్ అన్న ఫిగరే..
నిన్ను చూసినాక సో సో గుందె…

రోజు నన్ను మోసే… నా బ్యాచిలర్ బైకే…
నువ్వు ఎక్కినాక… ఐ యామ్ హ్యాపీ అందే…

రాంగ్ రూట్ అంటూ కేసు రాసి… ఎస్సై పేరు చెప్పమంటే గంటట్టిందే
నిన్ను నాతో చూసి… బాయ్స్ లోన జలసి పెరుగుతుంటే…
ఆస్కార్ విన్ అయినట్టుందే…

సారీ హరి నో అన్న అమ్మాయిలందరినీ… వీకెండ్ పార్టీకి పిలవాలని ఉందే
ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి మన ఇద్దరి ఫ్యూచర్ ని… ఐమాక్స్ లో వాళ్ళకి షో వెయ్యాలని ఉందే…

క్రేజీ క్రేజీ క్రేజీ క్రేజీ ఫీలింగ్…
బేబీ నీకు నాకు మధ్య లవ్ డీలింగ్…

ఇట్స్ ఏ క్రేజీ క్రేజీ క్రేజీ క్రేజీ ఫీలింగ్…
ఎర్లీ నీకు నాకు మధ్య లవ్ డీలింగ్…

Crazy Feeling Song Lyrics In English

Compound Wall-Ekki Phone Maatladuthunte
China Wall-Ekki Moon Thaakinattundhe

Morning Levagaane Nee Message Chustunte
Mount Everest Ekki Selfi Dhiginattunde

It’s A Crazy, Crazy, Crazy, Crazy Feeling ||4||

Road Side Neethoti… Paani Poori Thintunte
Plate Ki Kotaina Cheap Anipisthundhe

Nee Shirt Baagundani O Maatey Nuvvante
Puttina Vaadiki… Gudi Kattalanipisthunde

It’s A Crazy, Crazy, Crazy, Crazy Feeling ||4||

Ninna Monna Dhaaka… Super Anna Figure-ye
Ninnu Chusinaaka So So Gundhe…

Roju Nannu Mose Naa Bachelor Bike-ye…
Nuvvu Ekkinaaka I’m Happy Andhe…

Wrong Route Antu Case Raasi… SI, Peru Cheppamante Gantattindhe
Ninnu Naatho Choosi… Boys Lona Jealousy Perugutumte
Oscar Win Ayinattundhe…

Sorry Hari No Anna Ammaailandharini…
Weekend Party Ki Pilavaalani Undhe…

Fast Forward Chesi… Mana Iddhari Future Ni
I-max Lo Vaallaki Show Veyyaalani Undhe…

It’s A Crazy, Crazy, Crazy, Crazy Feeling
Baby Neeku Naaku Madhya Love Dealing…

It’s A Crazy, Crazy, Crazy, Crazy Feeling
Early Neeku Naaku Madhya Love Dealing…

END

MORE SONG FOR YOU

EM SANDEHAM LEDU LYRICS
NIRMALA SURA GANGAJALA LYRICS
MOUNANGE UNNA LYRICS
SANKRANTHI SANDHALLE LYRICS 
PADIPOYA SONG LYRICS

VIDEO :-అనంతం Anantham Lyrics In Telugu

Leave a Comment