హోలా చికా Hola Chica Lyrics In Telugu – Alludu Adhurs

హోలా చికా Hola Chica Lyrics In Telugu sung by Alludu Adhurs. Hola Chica Lyrics In English is written by Sremani. Hola Chica Lyrics is music composed by Devi Sri Prasad.

Song Details 

Song Name Hola Chica
Singer Alludu Adhurs
Lyrics Sremani
Composer Devi Sri Prasad
Label Aditya Music

START 

Hola Chica Lyrics In Telugu

హోలా చికా హోల హోల చికా
హోలా చికా హోల హోల చికా
హోలా చికా హోల హోల చికా
హోలా చికా హోల హోల చికా
హోలా చికానా వాట్ నాన్ సెన్స్

హలో పిల్లా ఇట్ మేక్ సెన్స్ హోలా అంటే హలో
చికా అంటే పిల్లా ఈ మాత్రం దానికి తెలుగులో అంటే పోలా
తెలుగులో ఈ వర్డ్ చాలా వాడేశారు
అందుకని సారూ స్పానిష్ లో దిగారు

హోలా చికా హోల హోల చికా
హోలా చికా హోల హోల చికా
హోలా చికా హోల హోల చికా
హోలా చికా హోల హోల చికా
ఐదేళ్ల వయసప్పుడు ఐశ్వర్య రాయ్ అంటే ఇష్టం
హోలా చికా హోల హోల చికా
హోలా చికా హోల హోల చికా
తరువాత ఇంకెప్పుడు చూడలేదు నేనంత అందం
హోలా చికా హోల హోల చికా
హోలా చికా హోల హోల చికా
ఇన్నాళ్లకు చూసినాను నిన్నే
హోలా చికా హోల హోల చికా
స్టాట్యూ లా స్టన్ అయింది కన్నె
హోలా చికా హోల హోల చికా
ఇట్ట ఎట్టా పుట్టినవే అబ్బో అబ్బో
నిన్ను పట్టకుంటే గుండె లబ్బో దిబ్బో

హోలా చికా హోల హోల చికా
ఓలమ్మో నువ్వేలే నా మ్యాచ్ ఇకా
హోలా చికా హోల హోల చికా
హోలా చికా హోల హోల చికా
హోలా చికా హోల హోల చికా
పట్టయివే నా లవ్వు నే క్యాచ్ ఇక
హోలా చికా హోల హోల చికా
హోలా చికా హోల హోల చికా

రేటింగ్ లోన ఫైవ్ స్టార్ ఉన్నవాడిని
ఫైటింగ్ లోన ఫస్ట్ ర్యాంక్ పొందినోడ్ని
డేటింగ్ లోకి ఫస్ట్ టైం వచ్చిననే డేట్ ఇవ్వవే
ఓటీటీ అప్స్ డౌన్లోడ్ చేసిననే
ఊళ్లోని పబ్స్ టచ్ లోన ఉన్నవాడిని
న్యూ ట్రెండు బాయ్ ఫ్రెండు అంటే నేనే లేటు చెయ్యకే
కాపలా లాంటి వాడ్ని నేనే
హోలా చికా హోల హోల చికా
వాలెంటైన్ చేసినావు నన్నే
హోలా చికా హోల హోల చికా
ఒక్క చిన్న నవ్వు చాలు అబ్బో అబ్బో
నీ నవ్వు నాకు ఇవ్వనంటే లబ్బో దిబ్బో

హోలా చికా హోల హోల చికా
ఓలమ్మో నువ్వేలే నా మ్యాచ్ ఇకా
హోలా చికా హోల హోల చికా
హోలా చికా హోల హోల చికా
హోలా చికా హోల హోల చికా
పట్టయివే నా లవ్వు నే క్యాచ్ ఇక
హోలా చికా హోల హోల చికా
హోలా చికా హోల హోల చికా

అవెంజర్స్ థోర్ మెరుపు షాట్ కొట్టినట్టు
మ్యాచ్ లాస్ట్ బాల్ సిక్సర్ ఏసి బాదినట్టు
నా దిళ్లు తోటి ఆడుకోకే ఇష్టం వచ్చినట్టు ప్రేమ పంచవే
ప్లగులోన వేలు పెడితే ఒక్కసారి షాకు
ఓరచూపుతోటి వంద షాకులివ్వమాకు
నాలాంటివాడు ఇంకా దొరకడు అంట నీకు నన్ను నమ్మవే
స్కూల్ లోనే ఈలా నేర్చినానే
హోలా చికా హోల హోల చికా
నీ కోసం వెయ్యడానికేనే
హోలా చికా హోల హోల చికా
నువ్వు ఎస్ అంటే లైఫ్ అబ్బో అబ్బో
నువ్వు గాని నో అంటే లబ్బో దిబ్బో
హోలా చికా హోల హోల చికా
ఓలమ్మో నువ్వేలే నా మ్యాచ్ ఇకా
హోలా చికా హోల హోల చికా
హోలా చికా హోల హోల చికా
హోలా చికా హోల హోల చికా
పట్టయివే నా లవ్వు నే క్యాచ్ ఇక
హోలా చికా హోల హోల చికా
హోలా చికా హోల హోల చికా

Hola Chica Lyrics In English 

Hola Chica Hola Hola Chika… Hola Chica Hola Hola Chika
Hola Chica Naa..?
What Nonsense..?
Hello..! Pilla… It Make Sense.
Hola Ante Hello… Chica Ante Pilla
Eemaathram Dhaaniki Telugulo Ante Polaa?
Telugulo Ee Word-U Chaala Vaadeshaaru. Andukani Saaru Spanish Lo Dhigaaru.

Hola Chica Hola Hola Chika… Hola Chica Hola Hola Chika
Hola Chica Hola Hola Chika… Hola Chica Hola Hola Chika

Ayidhella Vayasappudu… Aishwarya Rai Ante Ishtam
Hola Chica Hola Hola Chika… Hola Chica Hola Hola Chika
Tharwaatha Inkeppudu… Choolledhu Nenantha Andham
Hola Chica Hola Hola Chika… Hola Chica Hola Hola Chika
Statue Laa Stunnaindhi Kanne… Hola Chica Hola Hola Chika

Itta Etta Puttinaave Abbo Abbo… Ninnu Pattukunte Gunde Labbo Dibbo

Hola Chica Hola Hola Chika… Olammo Nuvvele Naa Magic Aa
Hola Chica Hola Hola Chika… Pattei Ve Naa Love-Ne Catch Ika
Hola Chica Hola Hola Chika… Hola Chica Hola Hola Chika

Ha… Rating Lona Five Star Unnavaanni
Fighting Lona First Rank Pondhinonni
Dating Loki First Time Vachhinaane… Date Ivvave
OTT Apps Download Chesinaane… Oollni Pubs Touch Lona Unna Vaanne
New Trend Boy Friend Ante Nene… Late-U Cheyyake

Aawaara Laanti Vaanni Nene… Hola Chica Hola Hola Chika
Valentine Chesinaave Nanne… Hola Chica Hola Hola Chika
Okka Chinna Thappu Chaalu Oppo Appo…
Nee Navvu Naaku Ivvanante Labbo Dhibbo

Hola Chica Hola Hola Chika… Olammo Nuvvele Naa Magic Aa
Hola Chica Hola Hola Chika… Hola Chica Hola Hola Chika

Hola Chica Hola Hola Chika… Pattei Ve Naa Love-Ne Catch Ika
Hola Chica Hola Hola Chika… Hola Chica Hola Hola Chika

Avengers THOR… Merupu Shot Kottinattu
Match Last Ball… Sixeresi Baadhinattu
Naa Dhilluthoti Aadukoke… Ishtamochhinattu, Prema Panchave
Plug-Lona Velupedithe… Okkasaari Shock
Orachoopu Thoti… Vandha Shock-Livvamaaku
Naalaanti Vaadu… Inka Dhorakadanta Neeku, Nannu Nammave

Schoollone Eela Nerchinaane… Hola Chica Hola Hola Chika
Neekosam Veyyadaanikene… Hola Chica Hola Hola Chika

Nuvvu Yessu Ante Life Abbo Abbo… Nuvvugaani No Ante Labbo Dibbo

Hola Chica Hola Hola Chika… Olammo Nuvvele Naa Magic Aa
Hola Chica Hola Hola Chika… Hola Chica Hola Hola Chika
Hola Chica Hola Hola Chika… Pattei Ve Naa Love-Ne Catch Ika
Hola Chica Hola Hola Chika… Hola Chica Hola Hola Chika

END 

More Song For You 

PADIPOYA SONG LYRICS 
MASS BIRIYANI LYRICS
SANKRANTHI SANDHALLE LYRICS 
OKE OKE LAKAM LYRICS 

VIDEO :- హోలా చికా Hola Chica Lyrics In Telugu

Leave a Comment