నీ కన్ను నీలి సముద్రం Nee Kannu Neeli Samudram Lyrics In Telugu – Uppena | Javed Ali

నీ కన్ను నీలి సముద్రం Nee Kannu Neeli Samudram Lyrics In Telugu Sung by Javed Ali. Nee Kannu Neeli Samudram Lyrics In English is written by Shree Mani. Nee Kannu Neeli Samudram Lyrics music composed by Devi Sri Prasad.

Song Details 

Song Name Nee Kannu Neeli Samudram
Singer Javed Ali
Lyrics Shree Mani
Movie Uppena
Composer Devi Sri Prasad
Music Label
Aditya Music

START

Nee Kannu Neeli Samudram Lyrics In Telugu

ఇష్క్ పార్డే మె కిసి కి
అంఖోన్ మెన్ లాబ్రేజ్ హై
ఇష్క్ షిఫాయ మెహబూబ్ కా సయా
ఇష్క్ మాల్మల్ మెయిన్
లిప్తా హువా తబ్రేజ్ హై

ఇష్క్ హై పీర్ పాయంబార్
అర్రే ఇష్క్ అలీ దమ్ మాస్ట్ కలందర్
ఇష్క్ హై పీర్ పాయంబార్
అర్రే ఇష్క్ అలీ దమ్ మాస్ట్ కలందర్

ఇష్క్ కబీ ఖత్రా హై
అర్రే ఇష్క్ కబీ హై ఏక్ సమందర్
ఇష్క్ కబీ ఖత్రా హై
అర్రే ఇష్క్ కబీ హై ఏక్ సమందర్

నీ కన్ను నీలి సముద్రం
నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం

నీ కన్ను నీలిసముద్రం
నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం

నీ నవ్వు ముత్యాలహారం
నన్ను తీరానికి లాగేటి దారం దారం

నీ నవ్వు ముత్యాలహారం
నన్ను తీరానికి లాగేటి దారం దారం

నల్లనైన ముంగురులే ముంగురులే
అల్లరేదో రేపాయిలే రేపాయిలే
నువ్వుతప్ప నాకింకొ లోకాన్ని లేకుండా కప్పాయిలే

గల్లుమంటే నీ గాజులే నీ గాజులే
జల్లుమంది నా ప్రాణమే నా ప్రాణమే
అల్లుకుంది వానజల్లులా ప్రేమే

నీ కన్ను నీలి సముద్రం
నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం

నీ కన్ను నీలిసముద్రం
నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం

నీ నవ్వు ముత్యాలహారం
నన్ను తీరానికి లాగేటి దారం దారం

నీ నవ్వు ముత్యాలహారం
నన్ను తీరానికి లాగేటి దారం దారం

చిన్ని ఇసుకగూడు కట్టినా నీ పేరు రాసి పెట్టినా
దాన్ని చెరిపేటి కెరటాలు పుట్టలేదు తెలుసా

ఆ గోరువంక పక్కన రామ చిలుక ఎంత చక్కన
అంతకంటే చక్కనంట నువ్వుంటే నాపక్కన

అప్పు అడిగానే కొత్త కొత్త మాటలనీ
తప్పుకున్నాయే భూమి పైన భాషలన్నీ
చెప్ప లే మ న్నా యే అక్షరాల్లో ప్రేమనీ

నీ కన్ను నీలి సముద్రం
నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం

నీ కన్ను నీలిసముద్రం
నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం

నీ నవ్వు ముత్యాలహారం
నన్ను తీరానికి లాగేటి దారం దారం

నీ నవ్వు ముత్యాలహారం
నన్ను తీరానికి లాగేటి దారం దారం

నీ అందమంత ఉప్పెన నన్ను ముంచినాది చప్పున
ఎంత ముంచేసినా తేలే బంతిని నేనేననా

చుట్టూ ఎంత చప్పుడొచ్చిన నీ సవ్వడేదో చెప్పనా
ఎంతదాచేసినా నిన్ను జల్లడేసి పట్టనా

నీ ఊహలే ఊపిరైన పిచ్చోడిని
నీఊపిరే ప్రాణమైన పిల్లాడిని
నీ ప్రే..మా వలలో చిక్కుకున్న చేపని

ఇష్క్ పార్డే మె కిసి కి
అంఖోన్ మెన్ లాబ్రేజ్ హై
ఇష్క్ షిఫాయ మెహబూబ్ కా సయా
ఇష్క్ మాల్మల్ మెయిన్
లిప్తా హువా తబ్రేజ్ హై

ఇష్క్ హై పీర్ పాయంబార్
అర్రే ఇష్క్ అలీ దమ్ మాస్ట్ కలందర్
ఇష్క్ హై పీర్ పాయంబార్
అర్రే ఇష్క్ అలీ దమ్ మాస్ట్ కలందర్

ఇష్క్ కబీ ఖత్రా హై
అర్రే ఇష్క్ కబీ హై ఏక్ సమందర్
ఇష్క్ కబీ ఖత్రా హై
అర్రే ఇష్క్ కబీ హై ఏక్ సమందర్

Nee Kannu Neeli Samudram Lyrics In English

Ishq shif aaya ishq shif aaya
isshq paar Nemakesanki
Akon may lab lesi he…
Ishq shif aaya Mehaboob ka shaya
ishq pal mal me
eliph da hua thab rasihe…
ishq he Peeripe Yamber

Ishq aliddam Asthikalander
ishq he Peeripe Yamber

Ishq aliddam Asthikalander
ishq kabhi kath raahe

ishq kaabhi he ekisamander
ishq kabhi kath raahe

ishq kaabhi he ekisamander

Nee Kannu Neeli Samudram
Naa Manasemo andhutlo padava prayanam
Nee Kannu Neeli Samudram
Naa Manasemo andhutlo padava prayanam
Nee Navvu Muthyala haaram
Nannu theeraniki Laageti Daaram Daaram
Nee Navvu Muthyala haaram
Nannu theeraniki Laageti Daaram Daaram

Nallanaina Mungurule Mungurule
Allaredo repayile Repayile
Nuvvu thappa nakinko lokanni lekunda kappayile
Ghallumante nee gaajule nee gaajule
Jallumande Naa Praaname Naa Praaname
Allukundhi vaana Jallulaaga Preme

Nee Kannu Neeli Samudram
Naa Manasemo andhutlo padava prayanam
Nee Kannu Neeli Samudram
Naa Manasemo andhutlo padava prayanam
Nee Navvu Muthyala haaram
Nannu theeraniki Laageti Daaram Daaram
Nee Navvu Muthyala haaram
Nannu theeraniki Laageti Daaram Daaram

Chinni Isuka Goodu Kattinaa
Nee peru raasi Pettinaa
Danni cheripeti Kerataalu Puttaledu Telusaa
Aa Goruvanka Pakkana
Rama Chiluka Entha Chakkana
Anthakantee Chakkananta
Nuvvunte na Pakkanaa

Appu Adigaanee
Kotha Kotha Maatalannii
Thappukunnayee boomi paina bashallannee
Cheppalemanna ye aksharalloo premani

Nee Kannu Neeli Samudram
Naa Manasemo andhutlo padava prayanam
Nee Kannu Neeli Samudram
Naa Manasemo andhutlo padava prayanam
Nee Navvu Muthyala haaram
Nannu theeraniki Laageti Daaram Daaram
Nee Navvu Muthyala haaram
Nannu theeraniki Laageti Daaram Daaram

Nee andhamantha uppena
Nannu munchinaadhi Chappunaa
Entha Munchesinaa Thele banthini Nenenanaa
Chuttuu entha chappudochinaa
nee savvadedhoo cheppadhaa

Entha Daachesina ninnu jalladesi pattanaa
nee oogalee oopiraina pichhodini
nee oopiree pranamaina pillaadini
nee prema vallalo chikkukunna chepani

END

More Song For You

JALA JALA JALAPATHAM LYRICS
NEELI NEELI AAKASHAM LYRICS
KAUN ACHA KAUN LUCHA LYRICS
KORAMEESAM POLISODA LYRICS
ALLUDU ADHURS LYRICS

VIDEO :- నీ కన్ను నీలి సముద్రం Nee Kannu Neeli Samudram Lyrics In Telugu

Leave a Comment