రోల్ రిడా నాగాలి Roll Rida Naagali Lyrics In Telugu – Telugu Rap

రోల్ రిడా నాగాలి Roll Rida Naagali Lyrics In Telugu Sung by Roll Rida, Pravin Lakkaraju. Roll Rida Naagali Lyrics In English written by Sree Jo, Roll Rida. Roll Rida Naagali Lyrics music composed by Praveen Lakkaraju.

Song Details

Song Roll Rida Naagali
Singer Roll Rida, Pravin Lakkaraju
Lyrics  Sree Jo, Roll Rida
Composer Praveen Lakkaraju
Music Label Roll Rida

START

Roll Rida Naagali Lyrics In Telugu

యాడికెళ్లి వచ్చావు రైతాన్నో… యాడికెళ్లి పోయావు రైతాన్నో
యాది మర్చిపోయారు రైతాన్నో… రైతాన్నా

లెట్ మీ టెల్ యూ ఏ స్టోరీ…
రెండు వేయిల పదకొండు నాడే… గోరాతి దారుణం విన్నానే
లక్షల శవాలు దొరికాయి…
బాంబు బ్లాస్టు కాదయ్యో… టెర్రరిస్టు కాదయ్యో
ఏంటని టీవీ వార్తలు వింటే… రైతుల ఆత్మహత్యలు అంట అయ్యో..!

వాళ్ళ తిండి తినే కదా మనం బతుకుతున్నం…
తిండి పెట్టె వాన్నే కదా మనం చంపేస్తున్నాం… టెక్నాలజీ అంటూ పిల్లలకేమి నేర్పిస్తున్నం
కంపెనీ అంటూ రైతుల పొట్టల మీద తన్నుతున్నం…

వర్షాల్లేవ్… ఇంట్లో వాళ్ళకి డగ్ డగ్ డగ్…
పంటల్లేవ్… ఇంట్లో వాళ్ళకి డగ్ డగ్ డగ్
డబ్బుల్లేవ్… బ్యాంకోళ్లొస్తే డగ్ డగ్ డగ్
గిన్నెలు ఉన్నయ్… బియ్యం లేవ్ డగ్ డగ్ డగ్

మనం మస్తుగ ఉంటాము… మస్తు పుష్టిగా తింటాము
రైతులు పస్తులు ఉంటారు… కొందరు పుస్తెలు అమ్మారు
వాళ్లకి కావలి కావాలి… మేక ఆవులు కావాలి
నీకు బువ్వ కావాలి… వాళ్లకి నువ్వే కావాలి

యాడికెళ్లి వచ్చావు రైతాన్నో… యాడికెళ్లి పోయావు రైతాన్నో
యాది మర్చిపోయారు రైతాన్నో… రైతాన్నా
యాడికెళ్లి వచ్చావు రైతాన్నో… యాడికెళ్లి పోయావు రైతాన్నో
యాది మర్చిపోయారు రైతాన్నో… రైతాన్నా

చేతులు దొరల కాళ్ళ మీద పడ్డాయి… ఫ్యామిలీస్ రోడ్డున పడ్డాయి
ఉయ్యాల కోసం కట్టిన తాళ్లే… ఉరి తాళ్ళుగ మారాయి
పొలంలో పండే పండ్ల కన్నా… పక్కన ఉండే సమాధులు ఎక్కువ
గీతలు రాతలు మారుస్తాయి… కానీ రైతుల దెబ్బలే గీతలురా…

మబ్బున్లేచి… మబ్బులు రాకపోతే భయ్యము
చెరువు ఎండిపోతే… చేనుకి భయ్యము
గంజి లేకపోతే… గుడిసెకి భయము
తిరిగి రాకపోతే… తాళికి భయము

మొక్కల కోసం మొక్కులు మొక్కిన… వాన దేవుడే యముడురా
చినిగిన చొక్కాలు, చేతికి పొక్కులు… బురదలో లేకుంటే గడవదురా
సముద్రమంతా వేసిన పంటకి… ఆదాయమేమో చినుకురా
పిల్లలు, పెద్దలు, అక్కలు, చెల్లెలు, అన్నలు, తమ్ముళ్ళు ఏమైపోతారు…

నేలని నమ్మితే… నేలపాలు అయ్యారు
నీళ్ళని నమ్మితే… నీళ్లల్లో కలిపారు
ఎరువుని నమ్మితే… ఎర్రోన్ని చేశారు
దేవుణ్ణి నమ్మితే… దేవుడే పిలిచాడు

యాడికెళ్లి వచ్చావు రైతాన్నో… యాడికెళ్లి పోయావు రైతాన్నో
యాది మర్చిపోయారు రైతాన్నో… రైతాన్నా

బైటికి రా… భయపడకుండా బైటికి రా
బైటికి రా… ఎదురుతిరుగు బైటికి రా
బైటికి రా… ఉరుముకుంటు బైటికి రా
బైటికి రా… పులివి నువ్వే బైటికి రా

మేము బతికితే నువ్వు బతుకుతావు… ఆలోచించు కొంచెం ఎదుగుతావు
దొరికితే చెరుకుతాం… లంచగొండోల్లని నరుకుతాం
ప్రకృతి కూడా… మాపై కకృతి లేరా

భూముల దోపిడీ దాడి… మాపై ఆగదు కాదా
అందుకే పురుగుల మందు పోసి పెట్టాల
కల్తీ చేస్తే కోసి పెట్టాల… మోసం చేస్తే మస్తు కొట్టాల
బయపడి వాడు దండం పెట్టాల..
మమ్మల్ని పెడ్తే తంటాల తంటాల… కాల్చేస్తాం నిన్ను మంటల మంటల
చివరి కోరికలేమైనా ఉంటే… చెప్పుకో ఇప్పుడే అందరి ముందర

ప్రాణం ఇచ్చుకుంటాము రైతాన్నో… నేలనిడిచి పోమాకు రైతన్న
నువ్వు లేక బువ్వేది రైతాన్నో… రైతన్నా..ఓ ఓ

Roll Rida Naagali Lyrics In English

Yaadikelli Vachhavu Raithanno… Yaadikelli Poyaavu Raithanno
Yaadhi Marchipoyaaru Raithanno… Raithannaa

Let Me Tell You A Story…

Rendu Veyila Padhakondu Naade… Goraathi Dhaarunam Vinnaane
Lakshala Shavvaalu Dhorikaayi…
Bomb Blast Kadhayyo… Terrorist Kaadhayyo
Entani TV Vaarthalu Vinte… Raithula Aathmahathyalu Anta Ayyo..!

Valla Thindi Thine Kadhaa Manam Bathukuthunnam…
Thindi Pette Vanne Kadhaa Manam Champesthunnaam…
Technology Antoo Pillalakemi Nerpisthunnaam
Company Antoo Raithula Pottla Meedha Thannuthunnam…

Varshallev… Intlo Vaallaki Dug Dug Dug Dug
Pantallev… Intlo Vallaki Dug Dug Dug Dug
Dabbullev… Bankollosthe Dug Dug Dug Dug
Ginnellu Unnai… Biyyam Lev Dug Dug Dug Dug

Manam Masthuga Untaamu… Masthu Pushtigaa Thintaamu
Raithulu Pasthulu Untaaru… Kondaru Pusthelu Ammaaru
Vaallaki Kaavali Kaavaali… Meka Aavulu Kaavaali
Neeku Buvva Kaavaali… Vaallaki Nuvve Kaavaali

Yaadikelli Vachhavu Raithanno… Yaadikelli Poyaavu Raithanno
Yaadhi Marchipoyaaru Raithanno… Raithanna
Yaadikelli Vachhavu Raithanno… Yaadikelli Poyaavu Raithanno
Yaadhi Marchipoyaaru Raithanno… Raithanna

Chethulu Dhorala Kaalla Meedha Paddaayi… Families Road-Na Paddaayi
Uyyaala Kosam Kattina Thaalle… Uri Thaalluga Maaraayi
Polamlo Pande Pandla Kannaa… Pakkana Unde Samaadhulu Ekkuva
Geethalu Raathalu Maarusthaayi… Kaani Raithula Debbale Geethaluraa

Mabbunlechi Mabbulu Raakapothe Bhayyamu
Cheruvu Endipothe Chenuki Bhayyamu…
Ganji Lekapothe… Gudiseki Bhayamu
Thirigi Raakapothe… Thaaliki Bhayamu

Mokkala Kosam Mokkulu Mokkina Vaana Devude Yamuduraa
Chinigina Chokkaalu, Chethiki Pokkulu…. Buradhalo Lekunte Gadavadhuraa
Samudramanthaa Vesina Pantaki… Aadhaayamemo Chinukuraa
Pillalu, Peddalu, Akkalu, Chellelu, Annalu, Thammullu Emaipothaaru…

Nelani Nammithe… Nelapaalu Ayyaaru
Neellani Nammithe… Neellalo Kalipaaru
eruvunu Nammithe… Erronni Cheshaaru
Devunni Nammithe… Devude Pilichaadu

Yaadikelli Vachhavu Raithanno… Yaadikelli Poyaavu Raithanno
Yaadhi Marchipoyaaru Raithanno… Raithannaa

Baitiki Raa… Bhayapadakundaa Baitiki Raa
Baitiki Raa… Edhuru Thirugu Baitiki Raa
Baitiki Raa… Urumukuntu Baitiki Raa
Baitiki Raa… Pulivi Nuvve Baitiki Raa

Memu Bathikithe Nuvvu Bathukuthaavu…Aalochinchu Konchem Edhuguthavu
Dhorikithe Cherukuthaam… Lanchagondollani Narukuthaam
Prakruthi Koodaa… Maapai Kakruthi Leraa

Bhoomula Dhopidi Dhaadi… Maapai Aagadhu Kaadha
Anduke Purugula Mandhu Posi Pettaala
Kalthee Chesthe Kosi Pettaala… Mosam Chesthe Masthu Kottaala
Bayapadi Vaadu Dhandam Pettaala…
Mammulni Pedthe Thataala Thantaala… Kaalchesthaam Ninnu Mantala Mantala
Chivari Korikalemainaa Unte… Cheppuko Ippude Andhari Mundhara

Praanam Ichhukuntaamu Raithanno… Nelanidichi Pomaaku Raithanna
Nuvvu Leka Buvvedhi Raithanno… Raithannaa… Oo Oo

END

MORE SONG FOR YOU

EM SANDEHAM LEDU LYRICS
NIRMALA SURA GANGAJALA LYRICS
MOUNANGE UNNA LYRICS
SANKRANTHI SANDHALLE LYRICS 
PADIPOYA SONG LYRICS

VIDEO :-రోల్ రిడా నాగాలి Roll Rida Naagali Lyrics In Telugu

Leave a Comment