చూసి నెర్చుకోకు Choosi Nerchukoku Lyrics In Telugu – Rang De

చూసి నెర్చుకోకు Choosi Nerchukoku Lyrics In Telugu Sung by David Simon. Choosi Nerchukoku Lyrics In English is written by Shree Mani. Choosi Nerchukoku Lyrics music composed by Devi Sri Prasad.

Song Details

Song Choosi Nerchukoku
Singer David Simon
Lyrics Shree Mani
Composer Devi Sri Prasad
Movie Rang De
Music Label Aditya Music

START

Choosi Nerchukoku Lyrics In Telugu

పొద్దున్నే లేవడాన్ని కోడ్ని చూసి నేర్చుకో
అంటారు కోడ్ని కోసే పెద్దలెందుకో
శుభ్రంగా ఉండటాన్ని ఆడ్ని చూసి నేర్చుకో
కంపేరు చేయడాన్ని ఆపరెందుకో

ఫస్ట్ ర్యాంకు కొట్టడాన్ని వీడ్ని చూసి నేర్చుకో
ఫస్ట్ క్లాస్ నుంచి ఈ టార్చరెందుకో
టైం కొచ్చి పోయే పిల్లగాన్ని చూసి నేర్చుకో
పంక్చువాలిటీ లేని ఈ పంచ్ లెందుకో

ఆన్ని చూసి ఈన్ని చూసి… నేర్చుకుంటూ పోతూ ఉంటే
జిరాక్స్ లాగ జీవితాలు మారవా… సో
చూసి నేర్చుకో కు… ఎవన్ని చూసి నేర్చుకోకు
లెక్క చెయ్యమాకు… ఎవన్ని లెక్క చెయ్యమాకు

సన్ లైట్ ని చూసి… నేర్చుకొని ఉంటే
ఫుల్ మూన్ కూల్ గా ఉండే వాడా
క్లాసుమేట్ ని చూసి నేర్చుకుని ఉంటే
ఐన్‌స్టీన్ సైంటిస్టు అయ్యేవాడా
మంకీలనుంచే మనిషి పుట్టకంటారు
మరి మంకీల ఉంటే తట్టుకోరు ఎందుకో
డే అండ్ నైట్ హార్డ్ వర్క్ చేస్తుంది మరి
డాంకీ ని చూసి నేర్చుకోరు ఎందుకో

వాడి లాగ వీడి లాగ ఉండటాన్ని
కాపీ చేసి, పేస్ట్ చేస్తే… లైఫ్ వేస్ట్ అవ్వదా… సో
చూసి నేర్చుకో కు, కో కు… ఎవన్ని చూసి నేర్చుకోకు, కో కు
లెక్క చెయ్యమాకు, మాకు… ఎవన్ని లెక్క చెయ్యమాకు, మాకు

జింక లాగే నేను క్యూట్ గా ఉండాలి అంటూ
సింహం జూలే ట్రిమ్ చేస్తుందా
ఫిష్ లాగే నేనూ… ఈత కొట్టాలి అంటూ
ఎలిఫెంట్ స్విమ్ సూట్ వేసేస్తుందా
ఓన్ స్టైల్ మార్చుకోవు ఆనిమల్స్ ఎప్పుడూ
వాటి క్లారిటీ మనకు లేదు ఎందుకో
కంక్లూషన్ ఏంటి అంటే కన్ఫ్యూస్ వద్దురో
నీకు లాగే నువ్వు ఉంటే దిగులు దేనికో

వాడి లాగో వీడి లాగో సిగ్నేచర్ ఇచ్చుకుంటే
ఫ్యూచరే ఫోర్జరీ అవ్వదా… సో
చూసి నేర్చుకో కు… ఎవన్ని చూసి నేర్చుకోకు
లెక్క చెయ్యమాకు… ఎవన్ని లెక్క చెయ్యమాకు
చూసి నేర్చుకోకు

Choosi Nerchukoku Lyrics In English

Poddhunne Levadaanni Kodni Choosi Nerchuko
Antaaru Kodni Kose Peddalendhuko
Shubramgaa Undataanni Vaadni Choosi Nerchuko
Compare Cheyadaanni Aaparendhuko

First Rank Kottadaanni Veedni Choosi Nerchuko
First Class Nunchi Ee Torturendhuko
Time Kochhi Poye Pillagaanni Choosi Nerchuko
Punctuality Leni Ee Punch Lendhuko

Aanni Choosi Eenni Choosi Nerchukuntu Pothu Unte
Xerox Laaga Jeevithaalu Maaravaa… So
Choosi Nerchuko-ku… Evadni Choosi Nerchukoku
Lekka Cheyyamaaku… Evadni Lekka Cheyyamaaku

Sunlight Ni Choosi… Nerchukoni Unte
Full Moon Cool Gaa Unde Vaadaa
Classmate Ni Choosi Nerchukuni Unte
Einstein Scientist Ayyevaadaa
Monkeylanunche Manishi Puttakantaaru
Mari Monkeyla Unte Thattukoru Endhuko
Day And Night Hard Work Chesthundhi Mari
Donkey Ni Choosi Nerchukoru Endhuko

Vaadi Laaga Veedi Laaga Undataanni
Copy Chesi, Paste Chesthe… Life Waste Avvadhaa… So
Choosi Nerchuko-ku, koku… Evadni Choosi Nerchukoku, koku
Lekka Cheyyamaaku, maaku… Evadni Lekka Cheyyamaaku, maaku

Zinka Laage Nenu Cute Gaa Undaali Antu
Simham Joole Trim Chesthundhaa
Fish Laage Nenu Eethakottaalantu
Elephant Swim Suit Vesesthundhaa
Own Style Maarchukovu Animals Eppudu
Vaati Clarity Manaku Ledhu Endhuko
Conclusion Enti Ante Confusion Vaddhuro
Neeku Laage Nuvvu Unte Dhigulu Dheniko

Vaadi Laago Veedi Laago… Signature Ichhukunte
Future Forgery Avvadhaa… So
Choosi Nerchuko-ku… Evadni Choosi Nerchukoku
Lekka Cheyyamaaku… Evadni Lekka Cheyyamaaku
Choosi Nerchuko-ku

END

MORE SONG FOR YOU

EM SANDEHAM LEDU LYRICS
NIRMALA SURA GANGAJALA LYRICS
MOUNANGE UNNA LYRICS
SANKRANTHI SANDHALLE LYRICS 
PADIPOYA SONG LYRICS

VIDEO :-చూసి నెర్చుకోకు Choosi Nerchukoku Lyrics In Telugu

Leave a Comment