మారడే మారడే Marade Marade Lyrics In Telugu – Noel Sean

మారడే మారడే Marade Marade Lyrics In Telugu Sung by Noel Sean. Marade Marade Lyrics In English is written by Noel Sean. Marade Marade Lyrics music composed by Ram Kolthuri.

Song Details

Song Marade Marade
Singer Noel Sean
Lyrics Noel Sean
Composer Ram Kolthuri
Music Label Noel

START

Marade Marade Lyrics In Telugu

మారదే మారదే ఈ ప్రేమ… మనసెంత గాయపడినా

మారదే మారదే ఈ ప్రేమ… మనసెంత గాయపడినా
తీరదే తీరదే ఈ ప్రేమ… తీరాలు దాటి వెళ్ళినా
సముద్రపు లోతులన్ని కొలిచి చూసినా
ఆకాశం అంచులన్ని ఎక్కి చూసినా
ఎక్కువే ఉంది ఈ ప్రేమా… ఈ గుండెల్లో
ఎక్కువే ఉంది ఈ ప్రేమా

మారదే మారదే ఈ ప్రేమ… మనసెంత గాయపడినా
తీరదే తీరదే ఈ ప్రేమ… తీరాలు దాటి వెళ్ళినా

ప్రేమలే మారిపోయినా… బంధాలే చెరిగిపోయినా
స్నేహితులు అన్న వాళ్ళు… వదిలి వెళ్ళినా
మాటలే మారిపోయినా… నిజమే మూగబోయినా
నిన్ను నడిపే ధైర్యం… నిన్ను వదులునా
కష్టం రాని మనిషి ఎవడూ… పుట్టి ఉండడు
కష్టంలోనే మనిషిలాగ… మారుతుంటాడు
ఏదైనా ధైర్యంగా ఉండేవాడు
నిజమైన ప్రేమని గెలుచుకుంటాడూ…….

మారదే మారదే ఈ ప్రేమ… మనసెంత గాయపడినా
తీరదే తీరదే ఈ ప్రేమ… తీరాలు దాటి వెళ్ళినా
సముద్రపు లోతులన్ని కొలిచి చూసినా
ఆకాశం అంచులన్ని ఎక్కి చూసినా
సముద్రపు లోతులన్ని కొలిచి చూసినా
ఆకాశం అంచులన్ని ఎక్కి చూసినా
ఎక్కువే ఉంది ఈ ప్రేమా ఈ గుండెల్లో
ఎక్కువే ఉంది ఈ ప్రేమా
ఎక్కువే ఉంది ఈ ప్రేమా ఈ గుండెల్లో
ఎక్కువే ఉంది ఈ ప్రేమా

మారదే మారదే ఈ ప్రేమ… మనసెంత గాయపడినా

Marade Marade Lyrics In English

Maarade Maarade Ee Prema
Manasentha Gaayapadinaa

Maarade Maarade Ee Prema… Manasentha Gaayapadinaa
Theerade Theerade Ee Prema… Theeraalu Dhaati Vellinaa
Samudrapu Anchulanni Kolichi Choosinaa
Aakaasham Anchulanni Ekki Choosinaa
Ekkuve Undhi Ee Prema Ee Gundello
Ekkuve Undhi Ee Prema

Maarade Maarade Ee Prema
Manasentha Gaayapadinaa

Premale Maaripoyinaa… Badhaale Cherigipoyinaa
Snehithulu Annavaallu Vadhili Vellinaa
Maatale Maaripoyinaa… Nijame Moogaboyinaa
Ninnu Nadipe Dhairyam Ninnu Vadhulunaa
Kashtam Raani Manishi Evadu Putti Undadu
Kashtamlone Manishilaaga Maaruthuntaadu
Edhainaa Dhairyamgaa Undevaadu
Nijamaina Premani Geluchukuntaadoooo…..

Maarade Maarade Ee Prema… Manasentha Gaayapadinaa
Theerade Theerade Ee Prema… Theeraalu Dhaati Vellinaa
Samudrapu Anchulanni Kolichi Choosinaa
Aakaasham Anchulanni Ekki Choosinaa
Ekkuve Undhi Ee Prema Ee Gundello
Ekkuve Undhi Ee Prema
Ekkuve Undhi Ee Prema Ee Gundello
Ekkuve Undhi Ee Prema

Maarade Maarade Ee Prema
Manasentha Gaayapadinaa

END

MORE SONG FOR YOU

EM SANDEHAM LEDU LYRICS
NIRMALA SURA GANGAJALA LYRICS
MOUNANGE UNNA LYRICS
SANKRANTHI SANDHALLE LYRICS 
PADIPOYA SONG LYRICS

VIDEO :-మారడే మారడే Marade Marade Lyrics In Telugu

Leave a Comment