రంగులే రంగులే Rangule Rangule Lyrics In Telugu Sung by Shweta Mohan. Rangule Rangule Lyrics In English is written by Shree Mani. Rangule Rangule Lyrics music composed by Devi Sri Prasad.
Song Details
Song | Rangule Rangule |
Singer | Shweta Mohan |
Lyrics | Shree Mani |
Composer | Devi Sri Prasad |
Movie | Rang De |
Music Label | Aditya Music |
START
Rangule Rangule Lyrics In Telugu
నా కళ్ళలో కొత్త నీలిరంగు పొంగెనే
అవి నిన్ను చూసినప్పుడే
నా చెంపలో కొత్త ఎరుపు రంగు పుట్టెనే
నువ్వు నన్ను చూసినప్పుడే
నువ్వెళ్ళే దారంతా పచ్చరంగేసినట్టుంది
నీ వెంటే నేనుంటే… పాదాలకే పసుపు పూసింది
రంగులే రంగులే… నువ్వు పక్కనుంటే రంగులే
రంగులే రంగులే… కన్ను చూడనన్ని కొత్త రంగులే
రంగులే రంగులే… నువ్వు పక్కనుంటే రంగులే
రంగులే రంగులే… కన్ను చూడనన్ని కొత్త రంగులే
ఓ నవ్వు నువ్వు విసిరావు… ఆ క్షణం రంగు – తెలుపు
నా కాటుకిష్టం అన్నావు… ఆ పూట రంగు – నలుపు
నీ చేతి స్పర్శే తాకిందో… నా ఒంటి రంగు – చెంగావి
నీ మౌనమే ఓ ముళ్ళైతే… నా పలుకు రంగు – గులాబి
జగమాడే రంగెలే ఏడాదికోసారి… నాలో ఈ హొళిలే
నిమిషానికోసారి నీ వల్లే
రంగులే రంగులే… నువ్వు పక్కనుంటే రంగులే
రంగులే రంగులే… కన్ను చూడనన్ని కొత్త రంగులే
రంగులే రంగులే… నువ్వు పక్కనుంటే రంగులే
రంగులే రంగులే… కన్ను చూడనన్ని కొత్త రంగులే
నువ్వు పలకరించే ప్రతిసారీ… నా పులకరింతది ఏ రంగు
నీ మెప్పు పొందే ప్రతిసారీ… నా గొప్పతనముదే రంగు
నువ్వు కోపగించి సమయంలో… నా బుజ్జగింపుదే రంగు
నువ్వు విడిచి వెళ్ళే వేళల్లో… నా ఎదన వేదనదే రంగు
హరివిల్లే ఆ ఏడు రంగుల్ని దించదులే
నా మనసే నీ వల్లే… వేవేల రంగుల్ని వెదజల్లే
రంగులే రంగులే… నువ్వు పక్కనుంటే రంగులే
రంగులే రంగులే… పేరు లేనివెన్నో కొత్త రంగులే
రంగులే రంగులే… నువ్వు పక్కనుంటే రంగులే
రంగులే రంగులే… పేరు లేనివెన్నో కొత్త రంగులే
Rangule Rangule Lyrics In English
Naa Kallalo Kottha Neelirangu Pongene
Avi Ninnu Choosinappude
Naa Chempalo Kottha Erupu Rangu Puttene
Nuvvu Nannu Choosinappude
Nuvvelle Dhaaranthaa Pachharangesinattundhi
Nee Vente Nenunte… Paadhaalake Pasupu Poosindhi
Rangule Rangule… Nuvvu Pakkanunte Rangule
Rangule Rangule… Kannu Choodananni Kottha Rangule
Rangule Rangule… Nuvvu Pakkanunte Rangule
Rangule Rangule… Kannu Choodananni Kottha Rangule
O Navvu Nuvvu Visiraavu… Aa Kshanam Rangu – Telupu
Naa Kaatukishtam Annaavu… Aa Poota Rangu – Nalupu
Nee Chethi Sparshe Thaakindho… Naa Onti Rangu – Chengaavi
Nee Mouname O Mullaithe… Naa Paluku Rangu – Gulabi
Jagamaade Rangele Edaadhikosaari… Naalo Ee Holile
Nimishaanikosaari Nee Valle
Rangule Rangule… Nuvvu Pakkanunte Rangule
Rangule Rangule… Kannu Choodananni Kottha Rangule
Rangule Rangule… Nuvvu Pakkanunte Rangule
Rangule Rangule… Kannu Choodananni Kottha Rangule
Nuvvu Palakarinche Prathisaari… Naa Pulakarinthadhi Ye Rangu
Nee Meppu Pondhe Prathisaari… Naa Goppathanamudhe Rangu
Nuvvu Kopaginchi Samayamlo… Naa Bujjagimpudhe Rangu
Nuvvu Vidichi Velle Velallo… Naa Edhana Vedhanedhe Rangu
Hariville Aa Edu Rangulni Dhinchadhule
Naa Manase Nee Valle… Vevela Rangulni Vedhajalle
Rangule Rangule… Nuvvu Pakkanunte Rangule
Rangule Rangule… Peru Lenivenno Kottha Rangule
Rangule Rangule… Nuvvu Pakkanunte Rangule
Rangule Rangule… Peru Lenivenno Kottha Rangule
END
MORE SONG FOR YOU
EM SANDEHAM LEDU LYRICS
NIRMALA SURA GANGAJALA LYRICS
MOUNANGE UNNA LYRICS
SANKRANTHI SANDHALLE LYRICS
PADIPOYA SONG LYRICS
VIDEO :-రంగులే రంగులే Rangule Rangule Lyrics In Telugu