సిలకా సిలకా గోరింకా Silaka Silaka Gorinka Lyrics In Telugu – Uppena

సిలకా సిలకా గోరింకా Silaka Silaka Gorinka Lyrics In Telugu Sung by Kailash Kher. Silaka Silaka Gorinka Lyrics In English is written by Shree Mani. Silaka Silaka Gorinka Lyrics is music composed by Devi Sri Prasad.

Song Details

Song Title Silaka Silaka Gorinka
Singer Kailash Kher
Lyrics Shree Mani
Movie Uppena
Composer Devi Sri Prasad
Music Label Aditya Music

START

Silaka Silaka Gorinka Lyrics In Telugu

యే…! సిలక సిలక గోరింకా
ఎగిరే ఎగిరే ఎందాక
దారి లేని నీ ఉరక
ఈ దరికా మరి ఆ దరికా
హే సినుకా సినుకా జారింక
మేఘం నీదే కాదింకా
సొంత రెక్కలు కట్టాకా
నీదారో ఎదో నీదింకా
సెలయేరుందో సుడిగాలుందో వెళ్ళేదారిలో
చిరు జల్లుందో జడివానుందో ఈ మలుపులో
ఇచ్చే పూలో గుచ్చే ముల్లో వాలే వాకిట్లో
ఎం దాగుందో ఏమో ప్రేమ నీ గుప్పిట్లో
హే సిలక సిలక గోరింకా
నీలాకాశం నీదింకా
రెక్కే విప్పి ఎగురింకా నిన్నే ఆపేదేవరింకా

యే…! సినుకా సినుకా జారింక
వాగు వంక నీదింకా
అలుపు సొలుపు లేదింకా దొరికిందిగా దారింకా
సెలయేరల్లె పొంగి పొర్లే ప్రేమే సంతోషం
దాని అట్టే పెట్టు నీ గుండెల్లోనే కలకాలం
పొలిమేరలే లేనేలేని ప్రేమే నీ సొంతం
ఇక నిన్నే వీడి పోనే పోదు ఈ వసంతం

యే…! సిలక సిలక గోరింకా
నీలాకాశం నీదింకా
రెక్కే విప్పి ఎగురింకా నిన్నే ఆపేదేవరింకా
హే సినుకా సినుకా జారింక
వాగు వంక నీదింకా
అలుపు సొలుపు లేదింకా దొరికిందిగా దారింకా
యేలే లమ్మయే హా….
యేలే లమ్మయే హా….

Silaka Silaka Gorinka Lyrics In English

Ye…! Silaka Silaka Gorinka
Egire Egire Endhaka
Daari Leni nee Ooraka
Ee Darika Mari Aa Darikaa
Hey Sinuka Sinuka Jaarinka
Megham Needhe Kaadhinka
Sonth Rekkalu Kattaka
Nee Daro Edho Needhinka
Selayerundo Sudigaalundo Velle Daarilo
Chiru Jallundo Jadivaanundo Ee Malupulo
iche Poolo Guche Mullo Vaale Vaakitlo
Em Daagundho Emo Prema Nee Guppitlo

Ye…! Silaka Silaka Gorinka
Neelaksham Needhinka
Alupu Solupu Ledhinka Dorikindhiga Daarinka

Selayerle Pongi Porle Preme Santosham
Daani Atte Pettu Nee Gundellone Kalakalam
Polimerale Leneleni Preme Nee Sontham
Ika Ninne Veedi Pone Podhu Ee Vasantham

Ye…! Silaka Silaka Gorinka
Neelakasham Needhinka
Rekke Vippi Egurinka Ninne Aapedhevarinka
Hey Sinuka Sinuka Jaarinka
Vaagu Vanka Needhinka
Alupu Solupu Ledhinka Dorikindhiga Daarinka
Yele Lammaye Haa…
Yele Lammaye Haa…

END

MORE SONG FOR YOU

KORAMEESAM POLISODA LYRICS
NEE KANNU NEELI SAMUDRRAM LYRICS
AARAMBHAME LYRICS 

VIDEO :- సిలకా సిలకా గోరింకా Silaka Silaka Gorinka Lyrics In Telugu

Leave a Comment