వితికా షెరు సూపర్ వుమన్ Vithika Sheru Superwoman Lyrics In Telugu Sung by Lipsika Bhashyam. Vithika Sheru Superwoman Lyrics In English is written by Noel Sean. Vithika Sheru Superwoman Lyrics music composed by Vithika Sheru.
Song Details
Song | Vithika Sheru Superwoman |
Singer | Lipsika Bhashyam |
Lyrics | Noel Sean |
Composer | Vithika Sheru |
Music Label | Vithika Sheru |
START
Vithika Sheru Superwoman Lyrics In Telugu
సూపర్ ఉమన్… ఓహో ఓ ఓ సూపర్ ఉమన్
సూపర్ ఉమన్
ఈ సృష్టికి కథ ఇది… భువికి దిగినది
తల్లిలా జన్మమెత్తి… భువినే నడిపినది
తానే ఈ ప్రకృతి… ప్రేమల్నే పంచింది
తల్లిలా గర్భం మోసి… భువిని కనింది
ప్రతి ఒక్కరూ తనకే సొంతం
తానేగా జీవితం… తాను లేని లోకం లేదు
తానేగా సర్వస్వం… అందరినీ నడిపే శక్తి
అందరిలో ఉండే ప్రేమ… అందరిలో ఉండే అందం
ఆమెగా సూపర్ ఉమన్
సూపర్ సూపర్… సూపర్ ఉమన్
సూపర్ సూపర్… సూపర్ ఉమన్
సూపర్ సూపర్… సూపర్ ఉమన్
ఆమెగా ఇల్లాలు… ప్రేమించే ప్రియురాలు
తనతోనే బంధాలు… ప్రేమానురాగాలు
తననుంచే రాజ్యాలు… పాలించే రాజులు
స్త్రీయేగా కట్టేది… ఇల్లు సామ్రాజ్యాలు
నువు మొస్తే పుట్టాలి ఎవరైనా ఎంతైనా
నీ ఒడిలో పెరగాలి మేధావి ఎవరైనా
నువ్వేగా సృష్టి… అది సృష్టి ధర్మం
నీ చేతిలో ప్రతి ఒక్కరి జననం మరణం
నీకున్న ఓర్పు… నీకున్న సహనం
నువ్ పడే కష్టం వర్ణనాతీతం
కృంగిపోవద్దు ముందుకే సాగిపో
నువ్వాగిపోతే ఆగునీలోకం, ఆగునీలోకం
సూపర్ సూపర్… సూపర్ ఉమన్
సూపర్ సూపర్… సూపర్ ఉమన్
సూపర్ సూపర్… సూపర్ ఉమన్
Vithika Sheru Superwoman Lyrics In English
Superwoman… Oh Oo Superwoman
Superwoman
Ee Srushti Katha Idhi… Bhuviki Dhiginadhi
Thallila Janmametthi… Bhuvine Nadipinadhi
Thaane Ee Prakruthi… Premalne Panchindhi
Thallila Gharbam Mosi… Bhuvini Kanindhi
Prathiokkaru Thanake Sontham
Thaanega Jeevitham… Thaanu Leni Lokam Ledhu
Thaanega Sarvasvam… Andarini Nadipe Shakthi
Andarilo Unde Prema… Andarilo Unde Andam
Aamega Super Woman
Super Super… Superwoman
Super Super… Superwoman
Super Super… Superwoman
Aamega Illaalu… Preminche Priyuraalu
Thanathone Bandhaalu… Premaanuraagaalu
Thananunche Raajyaalu… Paalinche Raajulu
Sthreeyegaa Kattedhi… Illu Saamraajyaalu
Nuv Mosthe Puttali… Evaraina Enthainaa
Nee Odilo Peragaali… Medhaavi Evaraainaa
Nuvvegaa Srushti… Adi Srushti Dharmam
Nee Chethilo Prathi Okkari Jananam Maranam
Neekunna Orpu… Neekunna Sahanam
Nuvpade Kashtam… Varnanaatheetham
Krungipovoddu Mundhuke Saagipo
Nuvvagipothe Aaguneelokam, Aaguneelokam
Super Super… Superwoman
Super Super… Superwoman
Super Super… Superwoman
Super Super… Superwoman
END
MORE SONG FOR YOU
EM SANDEHAM LEDU LYRICS
NIRMALA SURA GANGAJALA LYRICS
MOUNANGE UNNA LYRICS
SANKRANTHI SANDHALLE LYRICS
PADIPOYA SONG LYRICS
VIDEO :-వితికా షెరు సూపర్ వుమన్ Vithika Sheru Superwoman Lyrics In Telugu