రాంబా or ర్వసి Ramba Oorvasi Lyrics In Telugu – Alludu Adhurs

రాంబా or ర్వసి Ramba Oorvasi Lyrics In Telugu Sung by Alludu Adhurs. Ramba Oorvasi Lyrics In English is written by Sreemani. Ramba Oorvasi Lyrics is music composed by Devi Sri Prasad.

Song Details 

Song Title Ramba Oorvasi
Singer Alludu Adhurs
Lyrics Sreemani
Composer Devi Sri Prasad
Label Aditya Music

START 

Ramba Oorvasi Lyrics In Telugu

హే సిల్కుస్మితా జయమాలి జ్యోతిలక్ష్మి
అందంలో ఛందంలో రిలేటెడ్ మీ
ఏ కత్తిరిన కరీనా సన్నీ లియోని
అందరు నా సిస్టర్సే ప్లీజ్ బిలీవ్ మీ
హే కొకరైక నేనే సాక నా సాటి రాలేదు ఏ తారక
కుర్రాలింకా ఈలయేక ఎట్టాగ ఆగేది నేనొచ్చాకా

రంభ ఊర్వశి మేనక అందర్నీ కలిపేస్తే నేనిక
హే రంభ ఊర్వశి మేనక అందర్నీ కలిపేస్తే నేనిక
హే సిల్కుస్మితా జయమాలి జ్యోతిలక్ష్మి
అందంలో ఛందంలో రిలేటెడ్ మీ
క క కత్తిరిన కరీనా సన్నీ లియోని
అందరు నా సిస్టర్సే ప్లీజ్ బిలీవ్ మీ
హే దినక్కుత కసుక్కురో
దినక్కుత కస్స కస్స కస్స
దినక్కుత కసుక్కురో
దినక్కుత పసక్ పసక్ పసక్
దినక్కుత కసుక్కురో
దినక్కుత పసక్ పసక్ పసక్

హే ఫస్టు ఫస్టు ఆడ బొమ్మ చెక్కినోడికి
రోల్ మోడల్ ఏదంటే నీ పిక్చరే
నా సొంపాపిడి లాంటి సోయగానికి
సూటబుల్ మ్యాచ్ అంటే నీ స్త్రక్చరే
హే పోరి షర్ట్ పైన పూల ప్రింట్ నీ వల్లే చెండల్లే మారింది
నీ స్మైలే ఈస్టయిల్ గొచ్చి తాకగానే నా వల్లే ఊగిపోతుందే

రంభ ఊర్వశి మేనక అందర్నీ కలిపేస్తే నేనిక
హే రంభ ఊర్వశి మేనక అందర్నీ కలిపేస్తే నువ్విక

హే లిక్కరంటు నీ పెదాల్లో నక్కి ఉంటదే
చెక్కారంటే నీ పదాల్లో చిక్కి ఉంటదే
నీ ఉక్కు లాంటి ఒంటి తీరు బీకు శిల్పమే
మాట తేనే పుసుకున్న కత్తి వాటమే
నీ షేపే కోత్తాందాలకె బెస్ట్ షాపు
ఏ స్త్రీటే నీ కేర్ అఫ్ అడ్రసు
నా పేరే నువు జస్ట్ చెప్పు చాలు బాసు
ఈ ఊళ్ళో నేను చాల ఫేమస్

రంభ ఊర్వశి మేనక అందర్నీ కలిపేస్తే నేనిక
హ… హ.. రంభ ఊర్వశి మేనక పూనకమే వస్తుంది మాకిక

Ramba Oorvasi Lyrics In English

Hey Silksmitha Jayamali Jyoti Lachimi
Andham Lo Chadamlo Related Me
Ye Katthirina Kareena Sunny Leoni
Andharu Na Sistre Ye Please Believe Me
Hey Kokaraika Nene Saka Na Saati Raledu Ye Tharaka
Kurralinka Eelayeka Ettaga Aagedhi Nenochaka
Ramba Ooravasi Menaka Andharni Kalipesthe Nenika
Hey Ramba Ooravasi Menaka Andharni Kalipesthe Nenika

Hey Silksmitha Jayamali Jyoti Lachimi
Andham lo chadamlo related me
Ye Katthirina Kareena Sunny Leoni
Andharu Na Sistre Ye Please Believe Me

Hey Dhinakkutha Kasakkuro
Dhinakkutha Kassa Kassa Kassa
Dhinakkutha Kasakkuro
Dhinakkutha Pasak Pasak Pasak
Dhinakkutha Kasakkuro
Dhinakkutha Pasak Pasak Pasak

Hey Firstu Firstu Aada Bomma Chekkinodiki
Role model edhante Nee Picture-ey
Naa sompapidi lanti soyaganiki
Suitable match ante nee structurey
Hey Pori Shirt Paina Poola Print ni Valle Chendalle Maarindhi
Nee Smiley Eestyle Gochi Thakagane Naa Valle Oogipothundhe

Ramba Ooravasi Menaka Andharni Kalipesthe Nenika
Hey Ramba Ooravasi Menaka Andharni Kalipesthe Nuvvika

Hey Likkarantu Nee Pedhallo Nakki Untadhe
Chekkarante Nee Pedhallo Chikki Untadhe
Nee Ukku Lanti Onti Theeru Beeku Shilpame
Maata Thene Pusukunna Katthi Vaatame
Nee Shapey Kotthandhalake Best Shopu
Ye Street Nee Care of Address
Naa Pere Nuvu Just Cheppu Chalu Bossu
Ee Ullo Nenu Chala Famous

Ramba Ooravasi Menaka Andharni Kalipesthe Nenika
Haa.. Haa.. Ramba Ooravasi Menaka Poonakame Vasthundi Maakika

END 

More Song For You 

PADIPOYA SONG LYRICS
KORAMEESAM POLISODA LYRICS
HOLA CHICA LYRICS
BHOOM BHADDHAL LYRICS

VIDEO :- రాంబా or ర్వసి Ramba Oorvasi Lyrics In Telugu

Leave a Comment